About Annapurna Prasad Seva Trust
Reg. No: 4/2025 of BOOK IV D/10-02-2025
ఈ సేవా ట్రస్ట్ ద్వారా ఆర్య వైశ్య పేద వధూ వరులకు ఉచిత వివాహం జరిపించబడును .
- ప్రత్యేక వెబ్సైటు ద్వారా ఉచితముగ ఆర్య వైశ్య వధూ వరులకు మ్యాట్రిమోని సేవలు అందించబడును .
- WhatsApp గ్రూపుల ద్వారా ఉచితముగా ప్రపంచమంతటా ఉన్న ఆర్య వైశ్య వధూ వరులకు మ్యాట్రిమోని సేవలు అందించబడును .
- నిరుపేద ఆర్య వైశ్య కుటుంబాలకు ఆర్థికంగా చేయూత ఇవ్వబడును
- నిరుపేద ఆర్య వైశ్య కుటుంబాలకు చెందిన రోగులకు వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వబడును.
- ఆద్ధ్యాత్మిక కారక్రమాలను నిర్వహించబడును.
- ఆలయ నిర్మాణాలకు చేయూతను ఇవ్వబడును
- వృద్ధాశ్రమాలలో ఉండే పేద వృద్ధులకు తగు అవసరాలకై ఆర్థికముగా సహాయం అందించబడును
- విద్యార్థుల చదువులకు వివిధ ఎంట్రన్స్ లకు , ఉద్యోగ పోటి పరీక్షలకై ఉచిత కోచింగ్ నిర్వహించబడును
- సామాజిక సేవ కార్యక్రమాలు, మొక్కలను నాటడము ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణ