Latest Events

Latest Events

ఆపరేషన్ వైద్య ఖర్చుల గురించి ANNAPURNA PRASAD SEVA TRUST ద్వారా 60 వేల రూపాయల ఆర్థిక సహాయం

ప్రతిమ హాస్పిటల్ లో నా ఆపరేషన్ వైద్య ఖర్చుల గురించి ANNAPURNA PRASAD SEVA TRUST ద్వారా మీరు 60 వేల రూపాయలు ఇప్పించినందుకు, ప్రసాదన్న గారికి నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను